శ్రీకాళహస్తి మార్పు కోసం జనసేన కి ఒక్క అవకాశం ఇవ్వండి!! గ్లాసు గుర్తుకి ఓటు వేయండి!! BSR NEWS

శ్రీకాళహస్తి మార్పు కోసం జనసేన కి ఒక్క అవకాశం ఇవ్వండి!! గ్లాసు గుర్తుకి ఓటు వేయండి!! BSR NEWS

శ్రీకాళహస్తి మార్పు కోసం జనసేన కిఒక్క అవకాశం ఇవ్వండి!!                        గ్లాసగుర్తుకి ఓటు వేయండి!!

72 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో "జనసేన విజయ యాత్ర- AP NEEDS PAWANKALYAN" కార్యక్రమం లో భాగంగా ఈరోజు రేణిగుంట మండలం, అనాసం పల్లి గ్రామంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు.రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పట్టణ అధ్యక్షులు భాగ్య లక్ష్మి, నాయకులు నగరం భాస్కర బాబు, అనురాధ, లోకేష్, తిలక్, త్యాగరాజు, శ్రీనివాసులు, మురళి, జయలలిత, జ్యోతి కుమార్, బసవ పున్నయ్య , నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్ , రవి కుమార్ రెడ్డి, రాజేష్, జ్యోతి రామ్, హేమంత్ గౌడ్, సురేష్ గరిక, గిరీష్, జనసైనికులు గిరి , ధనుష్, తాసర్, తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

జనసేన పార్టీ కార్యాలయం

శ్రీకాళహస్తి నియోజకవర్గం