జగన్ నన్ను మోసం చేశారు: చిత్తూరు MLA BSR NEWS

జగన్ నన్ను మోసం చేశారు: చిత్తూరు MLA BSR NEWS

జగన్ నన్ను మోసం చేశారు: చిత్తూరు MLA

పవన్ను తిట్టడానికి వైసీపీ బలిజలను వాడుకుందని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆరోపించారు. 'గత నవంబర్లో జరిగిన బస్సు యాత్రలో ప్రజల మందు నన్నే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పారు. టికెట్ నాకేనని డిసెంబర్ 2న సీఎం జగన్ విజయవాడలో భరోసా ఇచ్చారు. జనవరి 2న రాజ్యసభ, ఫిబ్రవరిలో APIIC ఛైర్మన్ పోస్టు ఇస్తామన్నారు. చివరకు ఏ పదవీ లేకుండా నన్ను వైసీపీ పార్టీ, జగన్ అవమానించారు' అని ఆయన వాపోయారు.