BIG BREAKING: నాగబాబుకు మంత్రి పదవి! BSR NEWS

BIG BREAKING: నాగబాబుకు మంత్రి పదవి! BSR NEWS

     BIG BREAKING: నాగబాబుకు మంత్రి పదవి!

AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.