చిత్తూరు: 'వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు' BSR NESW

చిత్తూరు: 'వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు'
మదనపల్లె పట్టణంలోని బెంగుళూరు రోడ్డు, నక్కలదిన్నెతండా వద్ద నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం వన్దేన్ పోలీసుల రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులు, మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఎస్ఐ హరిహర ప్రసాద్ మీడియాకు తెలిపారు.