పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ను గోవాలో పెళ్లాడారు BSR NEWS

పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్  హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ను గోవాలో పెళ్లాడారు BSR NEWS

        పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్

హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ను గోవాలో పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వేడుక గ్రాండ్గా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి వీరి పెళ్లి జరుగుతుంది.