BSR NESW

శ్రీ సిటీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్....
ఈయన గతంలో సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం ఎస్సైగా కూడా పనిచేశారు....
అప్పట్లో మండలంలో విధినిర్వహణలో లా అండ్ ఆర్డర్ ని చక్కగా నిర్వహించినట్లు ఈయనకి వరదయ్యపాలెం మండలంలో మంచి పేరు ఉండడం గమనార్హం.. అదేవిధంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు, పోలీసు శాఖ తరపున చట్టాలపై అవగాహన కార్యక్రమాలు కూడా గతంలో ఈయన చేపట్టి స్థానిక ప్రజల మన్ననలు పొందడం గమనార్హం