తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. BSR NEWS

తిరుపతి,చిత్తూరుజిల్లాల్లోపాఠశాలలకుసెలవు
తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సెలవు పాటించాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోనూ కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు ప్రకటించారు.