శ్రీకాళహస్తి: పోలీసులపై చర్యలు తీసుకుంటాం BSR NESW

శ్రీకాళహస్తి: పోలీసులపై చర్యలు తీసుకుంటాం
టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలపై SC/ST కేసులు పెట్టడం బాధాకరమని శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట తెలిపారు. బుధవారం బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. జనసేన పార్టీ తరపున వారికి ధైర్యం చెప్పి పూర్తి మద్దతు తెలిపారు. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపై వచ్చే జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.