తెలంగాణ సంపద అంతా లీకేజీ: RSP BSR NESW

తెలంగాణ సంపద అంతా లీకేజీ: RSP     BSR NESW

                తెలంగాణ సంపద అంతా లీకేజీ: RSP

సీఎం కేసీఆర్ కుటుంబంపై బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ RS ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ‘TSPSC పరీక్షల లీకేజీ, ఢిల్లీలో లిక్కర్ ప్యాకేజీ, కాళేశ్వరం లీకేజీ, భగీరథ లీకేజీ.. తెలంగాణ సంపద అంతా లీకేజీ. ఇంత ఘోరంగా మోసపోయిన రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జైళ్లో ఉండాల్సిన కేసీఆర్ కుటుంబాన్ని ఇంకా బయట తిరగనిస్తూనే ఉన్నాం! మళ్లీ మోసపోదామా?' అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.