వరసిద్ధుడికి పట్టువస్త్రాలు అందజేత BSR NEWS

వరసిద్ధుడికి పట్టువస్త్రాలు అందజేత
శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బొజ్జల కుటుంబ సభ్యులకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళికి, కాణిపాకం ఆలయ అధికారులు శుక్రవారం స్వాగతం పలికారు.