కాణిపాకం ఎస్ఐగా ధరినీధర్ కాణిపాకం ఎస్ఐగా ధరణిధర్ పెనుబాకు శనివారం బాధ్యతలు చేపట్టారు BSR NEWS

కాణిపాకం ఎస్ఐగా ధరినీధర్
కాణిపాకం ఎస్ఐగా ధరణిధర్ పెనుబాకు శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన సదుం ఎస్సైగా, ట్రాన్స్కో విజిలెన్స్ విభాగంలోను పనిచేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాణిపాకం పుణ్యక్షేత్రం కావడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా పోలీసులకు అవసరమని చెప్పారు.