చిత్తూరు నూతన జేసీగా అభిషేక్ చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా అభిషేక్ నియమితులయ్యారు BSR NEWS

చిత్తూరు నూతన జేసీగా అభిషేక్
చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా అభిషేక్ నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన గతంలో ఆదోని, పాడేరు సబ్ కలెక్టర్గా, శ్రీసత్యసాయి జిల్లా జేసీగా పనిచేశారు. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా కొనసాగుతూ బదిలీపై చిత్తూరుకు రానున్నారు. గతంలో చిత్తూరు జేసీగా పనిచేసిన శ్రీనివాసులు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే.