ఐరాల: 'గెలుపే లక్ష్యంగా పని చేద్దాం' BSR NEWS

ఐరాల: 'గెలుపే లక్ష్యంగా పని చేద్దాం'
వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ను గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని ఐరాల మండల పార్టీ నాయకులు తెలిపారు. శనివారం సునీల్ ఇంటిలోలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవడమే లక్ష్యంగా మండల నాయకులు కృషి చేస్తామన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు