పార్టీ టికెట్టు పై అసహనం వ్యక్తం చేస్తున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు BSR NESW

చిత్తూరుటికెట్ల అంశంలో జగన్ వ్యవహార శైలి పై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అసంతృప్తిగత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా... ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ?ఐదేళ్ళలో ఒక్కసారికూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు.ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు.డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు.పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతొంది.ఇప్పటికీ వైకాపా నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.