ఒంగోలు అబ్బాయి అమెరికా అమ్మాయి

దేశాలకు హద్దులుంటాయి కానీ ప్రేమకు హద్దులుండవని మరో సారి నిరూపించారు ఒంగోలు అబ్బాయి, అమెరికా అమ్మాయి.ఒంగోలుకు చెందిన సాయి కిరణ్ అమెరికాలో ఉంటూ జాబ్ చేస్తున్నారు. ఓ హోటల్ వద్ద అమెరికా అమ్మాయి కేలిన్నేతో ఎర్పిడిన పరిచయం ప్రేమగా మారింది.ఇరువైపులా తల్లితండ్రులను వారు ఒప్పించి,వివాహానికి సిద్దమయ్యారు. బుధవారం వారి వివాహం ఒంగోలు లో ఘనంగా జరిగింది. ఈ సందర్భముగా ప్రేమను జయించిన వారితో మన BSR NEWS DARSI

ఒంగోలు అబ్బాయి అమెరికా అమ్మాయి