మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ BSR NESW

మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ BSR NESW

   మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారిస్తామని సీఐడీ, చంద్రబాబు లాయర్లకు న్యాయస్థానం వెల్లడించింది. కాగా గతంలో బాబుకు లభించిన ముందస్తు బెయిల్ గడువు ఇవాల్టితో ముగియనుంది. దీంతో ఆయనకు బెయిల్ కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.