రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం: సీఎం జగన్ BSR NESW

రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం: సీఎం జగన్ BSR NESW

           రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం: సీఎం జగన్

AP: రైతు భరోసా ద్వారా దాదాపు 53లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ తెలిపారు. 'పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈ నెలాఖరుకు ఆ నిధులూ వస్తాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నాలుగున్నరేళ్లలో రూ.33,209 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. ఉచిత విద్యుత్, పంట బీమా అందిస్తున్నాం. చంద్రబాబు రైతాంగాన్ని ఏనాడూ పట్టించుకోలేదు' అని చెప్పుకొచ్చారు.