ముండ్లమూరులో మద్యం కేసులో ఒకరి అరెస్టు

ముండ్లమూరు మండలం మక్కెనవారిపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 23 మద్యం బాటిళ్లను ఎస్సై వెంకటకృష్ణయ్య శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు ఎస్సై వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు మక్కెనవారిపాలెంలో అక్రమంగా మద్యం సీసాలను నిల్వ ఉంచిన ఒకరిని అదుపులోకి తీసుకొని అతని వద్ద మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ముండ్లమూరులో మద్యం కేసులో ఒకరి అరెస్టు