ప్రకాశం: రెండు బైకులు ఢీ... నలుగురికి తీవ్ర గాయాలు
ప్రకాశం: రెండు బైకులు ఢీ... నలుగురికి తీవ్ర గాయాలు
శంకరాపురం గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్నటువంటి నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో... స్థానికులు 108 సమాచారం అందించి గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.