ఆ 19 సీట్లు జనసేనకేనా. BSR NESW

ఆ 19 సీట్లు జనసేనకేనా. BSR NESW

                      ఆ 19 సీట్లు జనసేనకేనా?

TS: తాజాగా 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించిన బీజేపీ.. మొత్తం 100 సీట్లకు టికెట్లు కేటాయించినట్లయింది. దీంతో మిగిలిన 19 సీట్లపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగుతున్న కమలం పార్టీ.. మిగిలిన 19 స్థానాలను ఆ పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఆయా సీట్ల అభ్యర్థులు ఫైనల్ కానున్నట్లు సమాచారం.