స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం BSR NESW

శ్రీ స్వామివారి అనుబంధం దేవాలయమైన శ్రీ మరగదాంభికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు ఆరోవ రోజు కాత్యాయినీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారు.