చిత్తూరు: తల్లీ బిడ్డల అదృశ్యం BSR NESW

చిత్తూరు: తల్లీ బిడ్డల అదృశ్యం BSR NESW

చిత్తూరు: తల్లీ బిడ్డల అదృశ్యం జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం గడ్డూరు గ్రామానికి చెందిన పుష్ప(26), పిల్లలు హేమలత (7),

ఉదయ్(5)తో బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించ లేదు. ఆమె భర్త రాజేంద్ర నుంచి ఫిర్యాదు అందినట్టు ఎస్ఐ మోహన్ కుమార్ తెలిపారు. ఫోటోలో ఉన్న మహిళ, ఇద్దరు పిల్లలు ఎవరికైనా కనిపిస్తే బైరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.