BSR NEWS. PRAVEEN

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
తేదీ -25-10-2023
శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు రాబడిన ఆదాయం - 1,11,38,384/- రూపాయలు,
బంగారం :-20. గ్రాములు.
వెండి :- 490. గ్రాములు.
గో సంరక్షణ హుండీ ద్వారా - 6,386/- రూపాయలు.
//ఫారిన్ కరెన్సీ//
U.S.A - 13. Dollars.
U.A.E - 5. Dirhams.
Australia - 1360. Dollars.
ఆదాయం వచ్చినట్లు దేవస్థానం
కార్యనిర్వాహణాధికారి శ్రీ ఎ.వెంకటేశు గారు, తెలిపారు,
ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు, ఏఈఓలు -S.V. కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు - కోదండపాణి, శ్రీధర్ బాబు, రవి, రంగస్వామి, దేవస్థానం సిబ్బంది, సేవకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాణిపాకం శాఖ, తదితరులు పాల్గొన్నారు.