*BREAKING NEWS* చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం. BSR NEWS

*BREAKING NEWS* చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం. BSR NEWS

*BREAKING NEWS* చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని గారికి Ticket ఖరారు....... చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పులివర్తి నాని గారు, డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఎవరికివారు అన్నట్టుగా ఇన్ని రోజులు ప్రజల్లో సందేహం నెలకొంది... ఆ సందేహానికి తెరదించుతూ అధిష్టానం పులివర్తి నాని గారికి టికెట్ కన్ఫామ్ చేసినట్లుగా సమాచారం....