కాణిపాక వినాయక స్వామి సేవలో పురందేశ్వరి BSR NESW

కాణిపాక వినాయక స్వామి సేవలో పురందేశ్వరి BSR NESW

        కాణిపాక వినాయక స్వామి సేవలో పురందేశ్వరి

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆమెకు అందజేశారు. ఆలయాన్ని దర్శించడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.