BSR NESW

BSR NESW

దర్శకుడు వశిష్ట, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మెగా 156' పూజా కార్యక్రమం నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాత రోజుల్లో మ్యూజిక్ కంపోజిషన్స్తోనే సినిమాను మొదలు పెట్టే వారిమంటూ గుర్తు చేస్తూ నిర్మాణ సంస్థ ఓ వీడియోను పంచుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకులు రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.