తిరుచానూరు: అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ BSR NESW

తిరుచానూరు: అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గజ వాహన సేవ మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వేకువజామున 5.30 గంటలకు తుమ్మలగుంట నుంచి ఎమ్మెల్యే పట్టువస్త్రాలతో పాదయాత్రగా బయలుదేరనున్నారు.