తిరుపతి : వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు BSR NESW

తిరుపతి : వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు BSR NESW

తిరుపతి : వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తిరుపతి : స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్

ఆంకాలజీ హాస్పిటల్ లో వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ అపర్ణ ప్రకటనలో పేర్కొన్నారు. 22వ తేదీన స్టాఫ్ నర్సులు, 23న పారామెడికల్, పిఆర్డీ, 27న డేటా ఎంట్రీ ఆపరేటర్, 28న ఎలక్ట్రిషన్, డ్రైవర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు https://svimstpt.ap.nic.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.