చారిత్రాత్మక విజయం దిశగా కూటమి అభ్యర్థులు...ఎం మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు BSR NEWS

చారిత్రాత్మక విజయం దిశగా కూటమి అభ్యర్థులు...ఎం మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు BSR NEWS

చారిత్రాత్మక విజయం దిశగా కూటమి అభ్యర్థులు.....ఎం                          మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు

దాదాపు 160 స్థానాల్లో లీడింగ్ దిశగా ముందుకు దూసుకు వెళ్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థులు,కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ,2019 నుంచి ఇప్పటివరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో బలి పశువులైన వారు,వైసిపి నాయకుల అరాచకాలకి గురైన ఏపీ ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. ఎంతో నమ్మకంతో టిడిపి,జనసేన, బిజెపి కూటమికి ఓట్లు వేసి గెలుపు దిశగా మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్క ఓటర్ కి,అలాగే ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి,అభిమానులకి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మా తరఫున శతకోటి వందనాలు. ఈ ఎన్నికల్లో మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన స్ట్రాటజీతో ముందుకు అడుగులు వేసి గేమ్ చేంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించడం అద్భుతం, రెండు చోట్ల ఓడిపోయారు అని ఎగతాళి చేసి అవమానించారు ఇప్పుడు ఆయనే అన్నిచోట్ల చక్రం తిప్పారు. ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను, అపజయాలను ఎదుర్కొని నిలబడి విజయం దిశగా ముందుకు దూసుకెళ్తున్న మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కోట్ల మందికి స్ఫూర్తి....