నేడే కౌంటింగ్ BSR NEWS

నేడే కౌంటింగ్ BSR NEWS

                                 నేడే కౌంటింగ్

TS: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 119 సెగ్మెంట్లలో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రంలో మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు జరగనుంది. తొలి ఫలితం భద్రాచలం నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత అశ్వారావుపేట ఫలితం తేలనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటలకు ఆధిక్యతపై స్పష్టత రానుంది