కాణిపాకంలో మాజీ మంత్రులు BSR NESW

కాణిపాకంలో మాజీ మంత్రులు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని మాజీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు తదితరులు గురువారం దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో ఆశీర్వాదం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.