25 మంది అభ్యర్థులతో బీఎస్పీ మూడో జాబితా BSR NESW

25 మంది అభ్యర్థులతో బీఎస్పీ మూడో జాబితా
TS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బహుజన సమాజ్ పార్టీ విడుదల చేసింది. 25 మందితో మూడో జాబితాను బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ఇక సిర్పూర్ నియోజకవర్గం బరిలో ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.