జాతీయ ఉత్తమ హెల్తీ పంచాయతీగా బొమ్మసముద్రం పబ్లిక్ టుడే (ఐరాల) : చిత్తూరు జిల్లా, ఐరాల మండలం కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొమ్మసముద్రం గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ హెల్త్ పంచాయతీగా ఎన్నిక కావడం చాలా గర్వకారణంగానూ, ఉందని, అదే సంతోషంగాను పంచాయతీలోని తిరువణంపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఎం మహేష్ స్వేరో తెలిపారు BSR NEWS

    జాతీయ ఉత్తమ హెల్తీ పంచాయతీగా బొమ్మసముద్రం

పబ్లిక్ టుడే (ఐరాల) : చిత్తూరుజిల్లా, ఐరాల మండలం కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బొమ్మసముద్రం గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ హెల్త్ పంచాయతీగా ఎన్నిక కావడం చాలా గర్వకారణంగానూ, ఉందని, అదే సంతోషంగాను పంచాయతీలోని తిరువణంపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు ఎం మహేష్ స్వేరో తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు పొందిన వారికి దేశ ప్రధాని చేతుల మీదుగా కోటి రూపాయల నిధులు, సర్టిఫికెట్ అందజేస్తారని,బొమ్మసముద్రం పంచాయతీ దేశస్థాయిలో కీర్తి గడించడం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. దీనికి కారకులైన సంబంధింత పంచాయతీ అధికారులు, డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది, పంచాయతీ ప్రజలకు మీడియా ముఖంగా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో బొమ్మసముద్రం పంచాయతీ ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు.