తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశము (మెగా పేరెంట్స్ మీటింగ్) జి ఏ ఓ పాఠశాల, తలుపులపల్లె BSR NEWS

తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశము(మెగా పేరెంట్స్ మీటింగ్)జి ఏఓపాఠశాల, తలుపులపల్లె
జి ఏ ఉన్నత పాఠశాల, తలుపులపల్లె నందు 0710-2024 శనివారం ఉదయం 9:30 ని॥లకు తల్లిదండ్రులు ఆహ్వానంతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ K. పట్టాభినాయుడు గారు అధ్యక్షత వహించిరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు రంగాళీపోటీలు మరియు తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించడం జరిగినది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు చేసిన కోలాటాలు అదనపు ఆకర్షణగా నిలిచినది. ఈ సమావేశంలో సై బంక్రైమ్ గురించి అవగాహన కల్పించడం జరిగినది. అనంతరం విద్యార్మల తల్లిదండ్రులకు బహుమతులందించడు. జరిగినది తల్లిదండ్రులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజనం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, 2.PTC, సర్పంచ్, వైస్ సర్పించ్, SMC కమిటీ సభ్యులు, పురప్రముఖులు, విద్యార్థినీ విద్యార్మల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధార -యులు పాల్గోని కార్యక్రమాన్ని దిగ్విజయం గావించిరి