BSR NEWS

BSR NEWS

              సీఎం జగన్ దసరా శుభాకాంక్షలుAP

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. 'చెడుపై మంచి, దుష్ట శక్తులపై.. దేవతల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలి. ఆ జగన్మాత దీవెనలు అందరిపై ఉండాలి' అని సీఎం జగన్ కోరుకున్నారు.