పథకానికి YSR పేరు: రూ.5,300 కోట్లు ఆపేసిన కేంద్రం BSR NESW

పథకానికి YSR పేరు: రూ.5,300 కోట్లు ఆపేసిన కేంద్రం
AP: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి చివరన YSR అని పేరు చేర్చడంతో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.5,300 కోట్ల నిధులను ఆపేసింది. కేంద్రం అందిస్తోన్న పథకానికి YSR అని ఎలా జత చేస్తారంటూ కేంద్రం వివరణ కోరింది. కాగా పీఎమ్ఐఏవై పథకం కింద ఒక్కో నివాసానికి రూ.1.3 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తారు. ఇందులో రూ. 70 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగతా రూ.60 వేలు కేంద్రం ఇస్తోంది.