BSR NESW

, .చిత్తూరు జిల్లా
CM కుప్పంలో దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడు అరెస్టు..
కుప్పం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్..
ఆత్రేయపురం గ్రామానికి చెందిన సాయి తేజ అనే యువకుడు దొంగతనానికి పాల్పడేవాడు..
ఇప్పటికీ సాయి తేజ పై సుమారు 30 పైగా కేసులు నమోదయ్యాయి..
రాజమండ్రీ నుంచి కుప్పం వరకు మ్యాప్ ఆధారంగా దొంగతనాలకు పాల్పడేవాడు..
కుప్పంలో రెండు దుకాణాల్లో సాయి తేజ దొంగతనానికి పాల్పడ్డాడు..
కారు మరియు 30 వేల నగదు స్వాధీనం..