BSR NESW

BSR NESW

21.10.2023 శనివారం ఉదయం పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండలం,ఎంపిడిఓ కార్యాలయం సమావేశం హాల్ నందు సెప్టెంబర్ 8 న నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీల పరిష్కారం పై మండల స్థాయి అధికారులు తీసుకున్న చర్యల పై తహశీల్దార్ సుశీల,ఎంపిడిఓ నాగరాజు తో కలసి పరిశీలిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు గారు.