BSR NESW

BSR NESW

మాజీ న్యాయమూర్తి,ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఏపి లో జరుగుతున్న అన్యాయాలను,అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూ అనేక ప్రజా సమస్యలపై కోర్టుల ద్వారా న్యాయం చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్,జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రీ జడ శ్రవణ్ కుమార్ గారిని విజయవాడలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా ఎం మహేష్ స్వేరో ఇతర నాయకులు. పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని స్థానిక సమస్యలు,ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిపి త్వరలో కొన్ని ముఖ్య విషయాలపై హైకోర్టు ద్వారా న్యాయ పరమైన పోరాటం చేస్తామని తెలియజేశారు..