events



*
Tags:
- *
- గృహ ప్రవేశ ముహూర్తములు 18 వ తేదీ వరకు ఉన్నాయి.*
- 23
- 24
- 25
- 27
- 30 తేదీలలో కూడా ముహూర్తము లు ఉన్నాయి. కానీ 30 వ తేదీ శ్రీ రామ నవమి అవుతుంది. సీతా రాముల కళ్యాణం కానిది మన ఇంట్లో కల్యాణం చేయరాదు అని
- పందిర్లు వేయరాదు అనే భావనతో .... మన వైపు *ఉగాది నుండి రామ నవమి వరకు గల ముహూర్తాలు పాటించరు*
- గృహ ప్రవేశ ముహూర్తాలు లేవు.* అయితే మౌడ్యమి (ఏప్రిల్) లో నామకరణం
- అక్షరాభ్యాసం
- పుట్టువెంట్రుకలు తీయడం
- వివాహ ఒప్పందాలు
- భూముల రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చు. తప్పు లేదు.
- మరియు జూన్ లలో శుభ ముహూర్తాలు ఉన్నాయి.*
- 23
- 24
- 25
- 27
- 30 తేదీలలో పత్రికలు రాసుకోవడం
- సున్నాలు వేయడం
- పూలు పండ్లు చేసుకోవాలి*
- తర్వాత నిజ కర్తరి ఉంటుంది.
- బోర్లు వేయడం
- శంఖుస్థాపన
- గృహప్రవేశాలు చేయకూడదు* *వివాహాలు చేసుకోవచ్చు.