చిత్తూరులో పురంధరేశ్వరి పర్యటన రేపు BSR NESW

చిత్తూరులో పురంధరేశ్వరి పర్యటన రేపు BSR NESW

        చిత్తూరులో పురంధరేశ్వరి పర్యటన రేపు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చిత్తూరుకు శుక్రవారం రానున్నట్లు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం సంతపేటలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగే పార్టీ నేతల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్టు చెప్పారు.