కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం BSR NEWS

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కానున్నారు. రెండు దశాబ్దాలుగా రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాను ఈ సారి నేరుగా రాజ్యసభకు నామినేట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా రాయ్ బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు