మంత్రి రోజా నేటి పర్యటన వివరాలు BSR NESW

మంత్రి రోజా నేటి పర్యటన వివరాలు BSR NESW

                మంత్రి రోజా నేటి పర్యటన వివరాలు

మంత్రి రోజా నిండ్ర మండలంలో బుధవారం పర్యటిస్తారని ఆమె కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటలకు నిండ్ర మండలం కొత్త ఆరూరులో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు.