ఐరాల పోలీస్టేషన్ లో ఘనంగా ఆయుధ పూజ BSR NESW

ఐరాల పోలీస్టేషన్ లో ఘనంగా ఆయుధ పూజ BSR NESW

        ఐరాల పోలీస్టేషన్ లో ఘనంగా ఆయుధ పూజ

ఐరాల మండల కేంద్రంలోని పోలీస్టేషన్ లో ఆదివారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. పోలీస్టేషన్ లో ఏర్పాటుచేసిన స్వామివారి చిత్రపటానికి ఎస్సై వెంకటేశ్వర్లు ప్రత్యేకపూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆయుధపూజ చేయడం ఆనవాయితీ అని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయుధపూజలో సిబ్బంది. పాల్గొన్నారు.