కాణిపాకం: స్వామివారి సేవలో జడ్పీ చైర్మన్ BSR NESW

కాణిపాకం: స్వామివారి సేవలో జడ్పీ చైర్మన్
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కోలార్ జిల్లా ఎక్సైజ్ కమిషనర్ రమేష్, వీకోటకు చెందిన అమర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.