రేపు. తిరుమలకు ప్రధాని మోదీ BSR NESW

రేపు.  తిరుమలకు ప్రధాని మోదీ BSR NESW

                  రేపు.  తిరుమలకు ప్రధాని మోదీ

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రధాని మోదీ రేపు రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనంతరం రేపు సాయంత్రం 6.50 గంటలకు తిరుపతి చేరుకోనున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల శ్రీరచన అతిథిగృహానికి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. అదేరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతి నుంచి హకీంపేటకు పయనం అవుతారు. అనంతరం అక్కడ పలు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు.