పాండ్యా గాయం పెద్దది కాదు: రోహిత్ BSR NEWS

పాండ్యా గాయం పెద్దది కాదు: రోహిత్ BSR NEWS

          పాండ్యా గాయం పెద్దది కాదు: రోహిత్టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. 'హార్దిక్కి కొంచెం నొప్పి ఉంది. కానీ, గాయం పెద్దదేమీ కాదు. రేపు ఉదయం అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాత ముందుకు వెళ్లడంపై ఆలోచిస్తాం' అని రోహిత్ వెల్లడించారు. కాగా.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయపడి.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడారు. పాండ్యా కీలక ఆల్రౌండర్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.