కాణిపాకం: రేపు మణికంఠేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం BSR NEWS

కాణిపాకం: రేపు మణికంఠేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 26న ఆదివారం కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. సాయంత్రం 6 గంటలకు జ్వాల తోరణం, కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 27న సాయంత్రం 6 గంటలకు వైష్ణవ సాంప్రదాయ ప్రకారం స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.