ఐరాల: జనసేన స్టిక్కర్లు పంపిణీ BSR NESW

ఐరాల: జనసేన స్టిక్కర్లు పంపిణీ BSR NESW

     ఐరాల: జనసేన స్టిక్కర్లు పంపిణీ

ఐరాల మండల కేంద్రంలోని పాలేటమ్మ ఆలయం వద్ద జనసేన మండల అధ్యక్షులు పురుషోత్తం ఆధ్వర్యంలో పార్టీ స్టిక్కర్లు, కీ చైన్లు పంపిణీ చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. జనసేన నాయకులు పూల ప్రభాకర్, మునిరాజులు, తులసిబాబు, నవీన్, వినయ్, భరత్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.