ఐరాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి BSR NEWS

ఐరాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల వైసీపీ కన్వీనర్ బుజిరెడ్డి తెలిపారు. ఐరాల మండలం గుండ్లపల్లి పంచాయతీలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైసీపీని తిరిగి ఆశీర్వదించాలన్నారు. ఇంటింటి కెళ్ళి ప్రభుత్వ సంక్షేమ కరపత్రాలు పంచిపెట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.